Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంక సినిమాలు చెయ్యరా..? పవన్ ప్లాన్ ఏంటి..?
గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
Pawan Kalyan: గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలు ముగిసిన తర్వాత పూర్తి ధ్యాస అంతా రాజకీయాలవైపు ఉంచాలని చూస్తున్నారు జనసేనాని. ఈ తరుణంలో పలువురు అభిమానులు, రాజకీయ విశ్లేషకుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే సినిమాలకు పూర్తిగా దూరమవ్వనున్నాడా అనే సందేహం కలుగుతోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- Dasara Making Video: దుమ్మూధూళిలో ‘దసరా’ షూటింగ్.. మేకింగ్ వీడియో చూశారా.?
- Where Is Pushpa: ఇదిగో పుష్ప.. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం