Home / power star pawan kalyan
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను ,రాజకీయాలను రెండింటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు . అయితే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
Powerstar Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసింద .ఆయన ప్రస్తుతం ఓజీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు .
మెగా ఫ్యామిలిలో పెళ్లిసందడి మొదలైంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలకు, రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఒక వైపు సినిమాలు.. మరోవైపు పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉంటున్న పవన్ .. ఇప్పుడు తన టైమ్ ని ఫ్యామిలీకి కేటాయించినట్లు కనబడుతుంది. తన భార్య అన్నా లేజీనోవాతో కలిసి ఇటలీకి బయల్దేరారు పవన్. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ఒకటి. పదేళ్ళ క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. కాగా నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్ది మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారని తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది.