PAN Card: పాన్ కార్డ్ ఉంటే చాలు ఆ 13 ఐడీలు అక్కర్లేదు..?
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.
PAN Card: మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.
ఈ పద్దతికి ఎక్కువ సమయంతో పాటు.. అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. దానిని గుర్తించిన కేంద్రం పనిని మరింత ఈజీగా చేస్తూ ప్రజలకు సులభతరమైన సేవలు అందించాలని భావిస్తూ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలికింది.
వ్యాపారం చెయ్యాలనుకుంటే ఇక పాన్ కార్డు(PAN Card) ఒక్కటే ఉంటే సరిపోతుందని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- Maharashtra Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ కు షాక్.. సీఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ రాజీనామా
- Janasena Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ కి “అప్పు రత్న” బిరుదు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..