Home / business news
LIC Bima Sakhi Yojana: గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్ఐసీ బీమా సఖీ యోజనను డిసెంబర్ 9వ తేదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇంతకీ కొత్త ప్లాన్ ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? తెలుసుకుందాం. అవును, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది గ్రామీణ మహిళలకు ఉపాధి […]
బ్యాంకింగ్ లైసెన్స్‌తో తన సేవలను విస్తరిస్తూ పనిచేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయక మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, దృఢమైన పనితీరును మరో త్రైమాసికంలో సాధించింది. ఒక ముఖ్యమైన మైలురాయిగా, మొదటిసారి బ్యాంక్ త్రైమాసిక ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో
బ్యాంకింగ్ లైసెన్స్‌తో వృద్ధి నమోదు చేస్తూ పని చేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయకమైన మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో కొత్త, ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్న వారి కోసం పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను విడుదల చేసిన మొదటి ఇండియన్ బ్యాంక్‌గా నిలిచింది.
Today Gold And Silver Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో ప్రజలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.
Gold And Silver Prices: ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేరు మంగళవారం హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 1 లక్ష తాకిన మొదటి స్టాక్ గా రికార్డు సృష్టించింది. మంగళవారం దలాల్ స్ట్రీట్ లో ఎంఆర్ఎఫ్ షేరు లక్ష మార్క్ ను దాటింది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.