Home / interesting news
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.
తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు.
లండన్‌లోని ప్రయాణికులు 12వ వార్షిక నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్ కోసం ఆదివారం నాడు తమ ప్యాంట్‌లు వేసుకుని మెట్రోలకు చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు.
నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.
జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.
లోకంలో కొందరు తమకు చేసిన ఉపకారాలను మరచిపోరు. అలాంటి వారిలో ఒకరు అమంగట్టుచలిల్ కన్నన్ . తనకు సాయం చేసిన మనిషికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతను శబరిమల యాత్ర ప్రారంభించాడు.