Last Updated:

Gold Price Today: బంగారం కొనడానికి ఈ రోజే శుభదినం

పండగ వేళ గోల్డ్ కొనాలనుకునేవారే కాకుండా.. బంగారం కొనాలని ఎప్పటినుంచో అనేకునేవారికి కూడా ఇదే మంచి సమయం. రేట్లు బాగా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడే బంగారం కొనేయండి మరి.

Gold Price Today: బంగారం కొనడానికి ఈ రోజే శుభదినం

Gold Price Today: భారతీయులకు బంగారం అంటే అమితమైన ఇష్టమని అందరికీ. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ముఖ్యంగా పండగల సమయాల్లో బంగారం కొనడం మన సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అది ధనత్రయోదశి మరియు దీపావళి పండుగల సమయంలో ఎక్కువగా గోల్డ్ ను కొనుగోలు చేస్తారు తద్వారా వారి ఇంటి సరిసంపదలు వస్తాయని నమ్ముతారు. ఇంకెందుకు ఆలస్యం పండగ వేళ గోల్డ్ కొనాలనుకునేవారే కాకుండా.. బంగారం కొనాలని ఎప్పటినుంచో అనేకునేవారికి కూడా ఇదే మంచి సమయం. రేట్లు బాగా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడే బంగారం కొనేయండి మరి. ప్రముఖ నగరాలనై ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసెయ్యండి.

బంగారం

22 క్యారెట్స్ బంగారం ధర 47000
24 క్యారెట్స్ బంగారం ధర 51280

వెండి
1 గ్రాము వెండి ధర  57
8 గ్రాముల వెండి ధర 461
100 గ్రాముల వెండి ధర 577
1కేజీ వెండి ధర  57,700

  • ఢిల్లీలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ47150, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51440, ఇక ఢిల్లీలో వెండి ధర చూసుకుంటే కేజీ  57,700.00గా ఉంది.
  • విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ57,700 గా ఉంది.
  • ప్రధాన నగరమైన విశాఖపట్టణంలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ51,280 గా ఉంది. విశాఖపట్టణంలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 57,700 గా ఉంది.
  • ప్రధాన నగరమైన ఢిల్లీలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,280 గా ఉంది. ఢిల్లీలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ57,700 గా ఉంది.

ఇదీ చదవండి: అతి చేసిన గూగుల్.. రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

ఇవి కూడా చదవండి: