Home / Telangana Government
Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా […]
Telangana government Declared January 3 as Women Teachers’ Day: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించాలని […]
Telangana Government Declared Public Holiday in Honor of Former PM Manmohan Singh: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సెలవు ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారంరోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు […]
Telangana Government Forms Cabinet Sub-Committe: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సమస్యల పరిష్కారంపై మంత్రి వర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. సినీ పరిశ్రమలో సినిమా పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం సూచించారు. అయితే, ఈ కమిటీలో ప్రభుత్వం […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబసభ్యులు.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
హైదరాబాద్ లో సోషల్ మీడియా సంచలనం గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఆమె దుకాణాన్ని మూసివేయించిన పోలీసులు వేరే చోటకు మార్చాలని ఆదేశించిన విషయం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని తెలిపింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. చినజీయర్ స్వామి చేతుల మీదుగా గుడిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..