Home / movie news
Daaku Maharaaj OTT Release: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్ చేసి బాలయ్య కెరీర్లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. బాబీ డైరెక్షన్, బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బీజీఎం సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైల్డ్ […]
Pawan Kalyan’s Hari Hara Veeramallu Second Single Update: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే ఈ చిత్రంనుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాడిన వినాలి వీరమల్లు మాట వినాలి అంటూ […]
Trolls on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్నడ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రీసెంట్గా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ కారణం. రష్మిక హిందీలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందింది. ‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ […]
Allu Arjun and Trivikram Movie Latest Update: పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. విడుదలైనప్పటి నుంచి ‘పుష్ప 2’ రికార్డుల మీద రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో సౌత్ సినిమాలకు అసాధ్యమనుకున్న రికార్డును ఈజీగా బ్రేక్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద హిందీ చిత్రాలకు సైతం రాని కలెక్షన్స్‌ని పుష్ప 2 రాబట్టింది. అక్కడ భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. ఇండియన్ […]
Upasana Funny post on Valentines Day: వాలెంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వాలెంటైన్స్ డేపై ఓ ఫన్ని కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదాగా ఓ కోట్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “వాలంటైన్స్ డే కేవలం 22 ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే. […]
Actor Rahul Ravindran Father Passed Away: ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషాద వార్తను రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఆయన చనిపోయారని తెలిపాడు. ఈ సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న రవీంద్రన్ నరసింహన్ మూడు రోజుల క్రితం మరణించారు. కష్టపడి పనిచేసేవారు, […]
Director Chandrasekhar Yeleti Father Died: ప్రముఖ తెలుగు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఏలేటి సుబ్బారావు(75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఏలైటి సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రేఖవానిపాలెంలో నివాసముంటున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్యలు ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని […]
‘Laila’ Movie Team alert on Piracy: లైలా మూవీ రేపు రిలీజ్ అనగా తాజాగా ఆడియన్స్‌కి ఓ అలర్ట్ ఇచ్చింది. పైరసీని ప్రోత్సహించోద్దని, తమ సినిమా ఎక్కడైన పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపింది. కాగా ఈ మధ్య పైరసీ రాయుళ్లు మళ్లీ చెలరేగిపోతున్నారు. పైరసీని అరికట్టడమనేది సినీ పరిశ్రమ సవాలుగా మారింది. దీనిపై ఎన్నిచర్యలు తీసుకున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిలిం ఛాంబర్ వల్ల మొన్నటి వరకు పైరసీ రాయుళ్లు సైలెంట్ అయ్యారు. […]
Prabhas and Mohan Lal Remuneration for Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. అవ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నటీనటుల పాత్రలు, ఫస్ట్‌లుక్‌లను రిలీజ్ చేస్తోంది మూవీ […]
Ram Charan Unfollows Allu Arjun in Instagram: మెగా – అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ బయటకు రావాలని చూస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అదేమి లేదన్నట్టుగా మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరి పండగలు, పుట్టిన రోజు వేడుకలు చేసుకునేవారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదం బయట పడింది. పవన్ కళ్యాణ్‌కు కాకుండ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్తి శిల్పా […]