Home / movie news
Manchu Manoj in Police Custody: సినీ హీరో మంచు మనోజ్ పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆయన పోలీసు స్టేషన్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఏదోక వాగ్వాదం, గొడవతో మంచు ఫ్యామిలీ […]
Senthil Kumar Gets Emotional: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన భార్య రూహిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గతేడాది ఆయన భార్య రూహి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ఆమె గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. నువ్వు లేకుండానే ఏడాది.. భార్య రూహితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. “నువ్వు లేకుండ ఏడాది గడిచిపోయింది నీ చిరునవ్వు, […]
Karan Johar About SS Rajamouli Movies: గొప్ప సినిమాలకు లాజిక్‌తో పనిలేదంటున్నాడు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్. దర్శకుడికి కథపై నమ్మకం ఉంటే చాలు అది బ్లాక్‌బస్టర్ అవుతుందన్నాడు. ఇటీవల కరణ్ జోహార్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. దర్శకుడిగా ఎన్నో సినిమాలు తెరకెక్కించిన ఆయన ఇతర దర్శకుల చిత్రాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్‌కు తన కథపై నమ్మకం ఉండటం చాలా ముఖ్యమన్నారు. వారు లాజిక్‌ని పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు […]
Pradeep Ranganathan Gifts car to Director: తమిళ నటుడు, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈచిత్రంలో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తమిళ్, తెలుగులో వచ్చిన లవ్ టుడే మూవీ రెండు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడ ప్రదీప్ మరో రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘రిటర్న్ ఆప్ ది డ్రాగన్’తో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించి ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం […]
Shweta Basu Comments on Telugu Hero: శ్వేత బసు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎక్కడా.. అంటూ తన క్యూట్ క్యూట్ డైలాగ్స్‌తో అబ్బాయి మనస్సులను దోచేసింది. అమాకమైన నవ్వుతో అబ్బాయిల కలల రాణిగా మారింది. ఫస్ట్ చిత్రంతోనే స్టార్ డమ్ అందుకుంది. ఈ చిత్రంతో ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న శ్వేత ఆ తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. అదే […]
Yogi Babu Met a Accident: ప్రముఖ నటుడు, కమెడియన్ యోగిబాబు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న ఆయన కారుకు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో యోగిబాబు తీవ్రంగా గాయపడినట్టు సోషల్ మీడియాలో జోరు ప్రచారం జరిగింది. అంతేకాదు కొన్ని మీడియాలో అయితే ఆయన మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా […]
Daaku Maharaaj OTT Release: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్ చేసి బాలయ్య కెరీర్లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. బాబీ డైరెక్షన్, బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బీజీఎం సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైల్డ్ […]
Pawan Kalyan’s Hari Hara Veeramallu Second Single Update: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే ఈ చిత్రంనుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాడిన వినాలి వీరమల్లు మాట వినాలి అంటూ […]
Trolls on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్నడ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రీసెంట్గా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ కారణం. రష్మిక హిందీలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందింది. ‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ […]
Allu Arjun and Trivikram Movie Latest Update: పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. విడుదలైనప్పటి నుంచి ‘పుష్ప 2’ రికార్డుల మీద రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో సౌత్ సినిమాలకు అసాధ్యమనుకున్న రికార్డును ఈజీగా బ్రేక్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద హిందీ చిత్రాలకు సైతం రాని కలెక్షన్స్‌ని పుష్ప 2 రాబట్టింది. అక్కడ భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. ఇండియన్ […]