Home / movie news
Jr NTR Replaced Allu Arjun in Trivikram Mythological Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబో ఎప్పుడో సెట్ అయిన పుష్ప 2 షూటింగ్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. ఈ మూవీ రిలీజ్ బన్నీ-త్రివిక్రమ్ సెట్స్‌పై వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ ఈ మూవీ అంత ఒకే అయ్యిందని, ఇక అనౌన్స్మెంట్, […]
Mammootty Father In Law Passed Away: మలయాళ మెగాస్టార్, అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ పీఎస్ అబు (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు బుధవారం (జూన్ 11) తుదిశ్వాస విడిచారు. మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి తండ్రే పీఎస్ అబు. ఆయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్‌తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో మమ్ముట్టి కుటుంబం శోకసంద్రంలో […]
Ganja and Foreign Liquor in Mangli Birthday Party: సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టిన రోజు వేడుకలో గంజాయి కలకలం రేపింది. కాగా తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులు, సన్నిహితులుగా ఓ రిసార్ట్‌లో పార్టీ నిర్వహించింది. ఈ బర్త్ డే పార్టీపై దాడి చేసిన పోలీసులు గంజాయ్, విదేశీ మద్యం వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పార్టీకి వచ్చిన కొందరు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో సింగర్ మంగ్లీతో పాటు రిసార్ట్ ఓనర్‌పై పోలీసులు […]
Pawan Kalyan Joins in Ustaad Bhagat Singh Movie Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన ప్రాజెక్ట్స్‌ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అసుల ఆయన సినిమాల షూటింగ్ పూర్తవుతుందా? లేదా? అని ప్రశ్నించిన వారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ పూర్తి చేశారు. ఆయన సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి వెంటవెంటనే డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు. షూటింగ్ సెట్లో ఇలా ఎంట్రీ ఇస్తున్నారో లేదో.. […]
Amitabh Bachchan Shuts Down Troll Who Ask About Sleep: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఆయన పెట్టిన ఓ పోస్ట్ నెటజన్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. అతడి రిప్లై బిగ్‌బి సైతం స్పందించి సైలెంట్ కౌంటరిచ్చారు. కాగా అమితాబ్ ఎంత బిజీగా ఉన్న తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారానే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన ఫ్యాన్స్‌కి […]
Mohanlal Uncle Gopinathan Nair Passed Away: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవసరం లేదు. మలయాళ నటుడైనప్పటికీ ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. నేరుగా ఏ సినిమా చేయకపోయిన.. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. త్వరలో కన్నప్ప చిత్రంలో తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు. ఇక లేటెస్ట్గా ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన ఇంట తాజాగా విషాదం చోటుచేసుకుంది. […]
Kota Srinivasa Rao Latest Health Condition: సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. విలన్, తండ్రిగా, కమెడియన్, ఇలా ఎన్నో సహాయకపాత్రలు చేశారు. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఆహా నా పెళ్లంటలో ఆయన నటించిన పిసినారి పాత్ర.. ఇప్పటికీ ఇండస్ట్రీలో చెరగని ముద్రగా ఉంది. […]
Kannappa Trailer Release Update: పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉంది. జూన్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. మొదటి నుంచి కన్నప్ప ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తూ వస్తున్నాడు విష్ణు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచాడు. వరుస ఇంటర్య్వూలు ఇస్తూ మూవీకి విశేషాలను షేర్ చేస్తున్నాడు. ఇక కన్నప్ప సూపర్ హిట్ […]
Shweta Tiwari Give Alimony to Ex Husband Raja Chaudhary: సినీ పరిశ్రమలో ప్రేమ.. పెళ్లి.. విడాకులు సర్వసాధారణం. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. సినీ సెలబ్రిటీల విడాకులంటే కొంతకాలం పాటు మీడియా, సోషల్ మీడియాలో బాగా చర్చ, రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా విడిపోయిన జంటల్లో ఆ భర్త.. భార్యకు ఎంత భరణం ఇచ్చాడు, ఎంత ఇవ్వబోతున్నాడనేది చర్చనీయాంశమవుతుంది. భరణం అంటే విడిపోయిన తర్వాత ఆ మహిళ సంరక్షణకు భర్త ఇచ్చేది. […]
OG Vs Akahanda 2 Box Office Between Balakrishna and Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు థియేటర్ల బంద్ ఇష్యూ, మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి రాజీనామా, హరి హర వీరమల్లు రిలీజ్ వాయిదా. ఇవన్ని చూస్తుంటే అసలు టాలీవుడ్‌కి ఏమైందీ, ఏం జరుగుతుందనే రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు అగ్ర హీరో బాక్సాఫీసు […]