Home / movie news
Pawan Kalyan Joins in OG Movie Set: వపర్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ బ్రేకింగ్. అభిమానులంత ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆ సమయం వచ్చేసింది. ఓజీ సెట్లో అడుగుపెట్టేశాడు.. ఇక ముగింపే అంటుంది మూవీ టీం. ఈ మేరకు ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా క్రేజీ పోస్ట్‌తో అప్డేట్ ఇచ్చింది ఓజీ మూవీ టీం. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ- ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ (OG Movie-They Call […]
Vijay Devarakonda kingdom Movie Postponed: రూమర్సే నిజం అయ్యాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ వాయిదా పడింది. కాగా లైగర్, ఖుషి వంటి ప్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్ డమ్. ఈసారి విజయ్ కింగ్డమ్తో గట్టి కంబ్యాక్ ఇవ్వడం పక్కా అంటూ మూవీ టీం, అటూ అభిమానులు నమ్ముతున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి.. మే 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి గుడ్‌న్యూస్ చెప్పింది. […]
Actress Sriya Reddy back to OG Sets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు ఓజీ టైం వచ్చేసింది. ఇంకా 15 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. దీంతో ఎలాగైన ఈసారి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు పవన్ కూడా టీంకి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. […]
Sanjay Dutt Joins in The Raja Saab Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఏ సినిమా విడుదల అవుతుందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. దీంతో ఆయన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల అప్డేట్స్ కోసం […]
Nandamuri Balakrishna Next Movie With Good bad Ugly Director: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అఖండ మూవీ నుంచి బాలయ్య వరసగా నాలుగు బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన వరుసగా ప్రాజెక్ట్స్‌కి లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల పద్మ భూషణ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆయన సినీ ప్రస్థానం గతేడాది 50 […]
Bellamkonda Sai Srinivas Breaks Traffic Rules: టాలీవుడ్ హీరో, అగ్ర నిర్మాత కొడుకు ట్రాఫిక్ రూల్స్ అధిగమించి పోలీసులకు చిక్కాడు. అది గమించిన కానిస్టేబుల్ వారించడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఆ తెలుగు హీరో ఎవరా అనుకుంటున్నారా? బెల్లకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడే బెల్లికొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో వెండితెరపై కనిపించ చాలా కాలం […]
Pawan Kalyan to Re-Join in OG Movie Shooting: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడవుతుందో క్లారిటీ లేక డైలామాలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన చిత్రాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్‌తో పాటు మరిన్ని […]
Actor Santhanam Respond on Srinivasa Govinda Song Controversy: శ్రీనివాస్ గోవింద పాట తెలియని వారుండరు. అయితే ఈ పాటని పేరడీ చేసి వివాదంలో చిక్కుకున్నాడు కమెడియన్, హీరో సంతానం. అతడు హీరో నటించిన చిత్రం ‘డీడీ నెక్ట్స్ లెవల్’. మే 16న ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కిసా 47 పాటను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీనివాస గోవిందా పాటను పేరడి చేశారు. దీంతో దీనిపై […]
Prakash Raj Sensational Tweet: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పరోక్ష కామెంట్స్ చేశారు. ప్రచార మంత్రి అంటూ మోదీని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆయన ట్వీట్ చేస్తూ.. “నాకు తెలిసి ప్రచార మంత్రి ఇమేజ్ బిడ్డింగ్ కోసం ఏమైనా చేస్తారు. మీరు ఏమంటారు ప్రజలారా?” అని తన […]
Alia Bhatt Pens Heartfelt Note to Indian Soldiers: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్తాన్ వార్ ఇలా కొన్ని రోజులుగా దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రతి రోజు రాత్రి జమ్మూకశ్మీర్‌లో డ్రోన్, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో తామంత భారత్ సైన్యం వెంటనే ఉన్నామంటూ […]