Home / movie news
Singer Abhinav Singh Commit Suicide due to Wife harassment: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి బలవ్మరణానికి పాల్పడ్డాడు. అభినవ్ మృతితో ఒడిశా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అతడి మరణంలోపై ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, పలువురు గాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంట భార్య వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు అభినవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన […]
Anupam Kher Joined in Prabhas ‘Fauji’ Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీతో బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. ఫౌజీతో పాటు ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ 2, కల్కి […]
Aishwarya Rajesh About love and Break up: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇందులో భాగ్యం పాత్రలో స ఆకట్టుకుంటుంది. అచ్చతెలుగు అమ్మాయిల సంప్రదాయంగా కనిపించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం హిట్ జోష్‌లో ఉన్న ఆమె వరుసగా ఇంటర్య్వూలో ఇస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్, లవ్, బ్రేకప్‌పై నోరు […]
Samantha Shared Relationship Post on Naga Chaitanya – Sobhita Dhulipala wedding: సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొద్ది రోజులు సమంత సోషల్ మీడియాలో సందేశాత్మకమైన పోస్ట్స్ షేర్ చేస్తోంది. తాజాగా పార్ట్నర్స్ ఎలా ఉండాలో చెబుతూ జేశెట్టి అనే రచయిత మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. శారీరక, మానసిక […]
Jr. NTR’s Look Leaked form War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర 2, వార్, ఎన్టీఆర్31 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. గతేడాది దేవర సినిమాలో భారీ విజయం అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా […]
Vijay Devarakonda’s VD12 Teaser Out Now: హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వీడీ12′(VD12) సినిమాతో బిజీగా ఉన్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘కింగ్డమ్’ అనే టైటిల్ ఖారారు చేసింది మూవీ టీం. నేడు టీజర్ లాంచ్ చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. టీజర్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ […]
Chiranjeevi Comments on Legacy Goes Viral on: బ్రహ్మా ఆనందం మూవీ ఈవెంట్లో మెగస్టార్ చిరంజీవి చేసన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాస్య నటుడు బ్రహ్మానందం ఆయన తనయుడు గౌతమ్ రాజా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ క్లింకార వాళ్ల తాతయ్య ఫోటో […]
Ram Charan Reunit with Kutti: హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తమ కుట్టి తప్పిపోయిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైనా కనిపిస్తే చెప్పడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జుబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైన కనిపిస్తే చెప్పండంటూ చిలుక ఫోటో షేర్ చేస్తూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ చిలుక తిరిగి వారి చెంతకు […]
Kadhalikka Neramillai Movie Now Streaming in OTT: నిత్యా మీనన్, రవి మోహన్ (జయం రవి) జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘కాదలిక్క నేరమిళ్లై’ ఓటీటీకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. లవ్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక తమిళ బాక్సాఫీసు డిసెంట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని నెల రోజుల ముందే డిజిటల్ ప్రీమియర్‌కి […]
Allu Aravind Reacts on Thandel Piracy: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ విడుదలైన మంచి విజయం సాధించింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే విడుదలైన రోజే ఈ చిత్రం ఆన్లైన్లో లీక్ అయ్యింది. అంతేకాదు ఓ లోకల్ టీవీలోనూ ప్రసారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. తండేల్ మూవీపై పైరసీపై తాజాగా చిత్ర బృందం […]