Home / movie news
పాత చిత్రాలను థియేటర్లలో మళ్లీ విడుదల చేయడమనేది ఇపుడు ట్రెండ్‌లో ఉంది. ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి గొప్ప మార్గంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి, 16 సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం,
ఢిల్లీలో శ్రద్దా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ పూనావాలా కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం పలు ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.
యశోధ చిత్రం విడుదలకు ముందు సమంతా రూత్ ప్రభు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీపాదతో మాట్లాడని కారణంగా ఈ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుందని పుకార్లు వచ్చాయి.
‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు కూడా. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం ఉండవచ్చు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రబాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారు. దానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించారు.
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. ఈచిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది.
సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతంగా జరిగింది. థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సహా, ఈ చిత్రం వ్యాపారం రూ. 50 కోట్ల మార్కును దాటింది.