Home / movie news
మరాఠీలో విడుదలైన నటసామ్రాట్ సినిమా రీమేక్ లో, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో నన్ను సరికొత్తగా చూస్తారని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు.
రిషబ్ శెట్టి పీరియాడికల్ డ్రామా చిత్రం "కాంతార" విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రానికి రచన,దర్శకత్వం రిషబ్ శెట్టి అందించారు మరియు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రానికి నిర్మించారు.
Raveena Tandon: రవీనా టాండన్ గతంలో జరిగిన వేధింపుల సంఘటనల గురించి పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
యువ హీరో విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సీనియర్ నటుడు మరియు దర్శకుడు అర్జున్ సర్జా విశ్వక్ సేన్‌ను క్రమశిక్షణ లేని నటుడుగా వర్ణించాడు.
సినిమా ఇండస్ట్రీలో వారిద్దరి ప్రతిభ, ప్రేక్షకుల్లో కేక పెట్టించింది. విలక్షణమైన నటనలతో సొంతం చేసుకొన్నవారు ఒకరైతే, విమర్శకులను సైతం మెప్పించే డైరెక్షన్ కల్గిన చాతుర్యం మరొకరిది.
దాంపత్య వివాహంపై నటుడు అల్లు శిరీష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సహజీవనం చేసిన తర్వాతే పెండ్లి చేసుకొంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
"రాజయోగం" మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్ తెప్పిస్తుందని మాస్ కా దాస్ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఆయన చేతులమీదుగా హైదరాబాదులో విడుదల చేశారు.
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక నటులు నటించిన ఈ చిత్రంలో నటి సమంత డెడికేషన్ కు చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హ్యాట్సాఫ్ చెప్పారు.
బాలివుడ్ నటీనటులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లో ప్రేమించి పెండ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గర్భందాల్చిన నటి ఆలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
మనసుకు నచ్చని పనిచేయలేకే అర్జున్ సర్జా టీమ్ నుంచి తప్పుకున్నానని నటుడు విశ్వక్ సేన్ అన్నాడు. అర్జున్ చేసిన ఆరోపణల పై విశ్వక్ స్పందించాడు. మాటలు, పాటలు, మ్యూజిక్ విషయంలో తాను కొన్ని సూచనలు చేసానని అయితే అర్జున్ వాటికి ఒప్పుకోలేదని