Home / movie news
నటుడు విశ్వక్ సేన్ తనను, తన చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారని యాక్షన్ కింగ్ అర్జున్ పేర్కొన్నారు. ఆయన దర్వకత్వం వహిస్తున్న సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వచ్చిన వార్తల నేపధ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అభినవ్ కశ్యప్ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అరంగేట్రం చేసినవారు సల్మాన్ తో కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఉండరన్న అపోహ ఉంది. దీనిపై సోనాక్షి తాజా ఇంటర్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
Movie Review: సంతోష్ శోబన్ నటించిన సినిమా లైక్,షేర్ ,సబ్‌స్క్రైబ్ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్నీ సినిమాలలా కాకుండా ప్రత్యేకమైన రీతిలో ప్రమోట్ చేశారు. అలాగే ప్రమోషన్ల మాదిరిగానే ఈ సినిమా కూడా చమత్కారంగా ఉంటుందని సినిమా మేకర్స్ పేర్కొన్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రాజా వంటి హిట్ కామెడీ సినిమాలకు పేరు సంపాదించుకున్న మేర్లపాక గాంధీ ఏక్ మినీ ప్రేమ్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ […]
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి.
కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా తెరపైకెక్కించిన "నేనెవరు" చిత్రం విడుదలకు సిద్ధమైంది.
కాకర్ల శ్రీనివాసు దర్శకత్వంలో రూపొందుతున్న హలో మీరా ట్రైలర్ ను డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందని అన్నారు.
ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
రాజకీయాలు, ప్రకృతి అందాలతోపాటు అటవీ నేపధ్యంలో సాగే క్రైమ్ ధిల్లర్ సినిమా 'తలకోన' చిత్ర షూటింగ్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభించారు.