Home / movie news
Prabhas The Raja Saab Release Date Goes Viral: డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఫ్యాన్స్ కాస్తా అసహనంతో ఉన్నారు. ఈ మూవీ సెట్స్‌కి ఎప్పుడు వచ్చింది, షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. మూవీ కాస్ట్ ఏంటీ? అనేది ఇప్పటీ వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ది రాజాసాబ్‌కి సంబంధించి రూమర్సే.. అప్డేట్స్ అవుతున్నాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ […]
Naveen Polishetty’s Anaganaga Oka Raju Releasing on 14 January 2026: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి చివరిగా మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో పలకరించాడు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. 2023లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత అతడు నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం […]
Tollywood New Movie Nilave Poster Launched: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నిలవే’. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది. సంతోషం, నమ్మకం, […]
Dil Raju Reacted on Theatres Bandh Issue: థియేటర్లక వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ విషయంలో ఓ నలుగు ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు వివరణ ఇచ్చేందుకు తాను మీడియా ముందుకు వచ్చానన్నారు. టాలీవుడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. థియేటర్ల సమస్య […]
Viva Harsha BUY Brand New BMW Car: వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన అతడు ప్రస్తుతం వెడితెరపై నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. వైవా అనే షార్ట్ ఫిలీంతో బాగా వైరల్ అయ్యాడు. అదే క్రేజ్‌తో సినిమాల్లో కమెడియన్‌గా ఆఫర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కమెడియన్లో ఒకడిగా రాణిస్తున్నాడు. నటుడిగానే కాదు లీడ్ రోల్లోనూ పలు సినిమాలు చేశాడు. గతేడాది సుందరం మాస్టర్ మూవీలో […]
Game Changer Editor Shameer Sensational Comments on Shankar: గేమ్ ఛేంజర్ మూవీకి పని చేయడం ఓ ఛేదు అనుభవవం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఎడిటర్ షమీర్ మహమ్మద్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి విడుదలైన ఆశించిన స్థాయిలో మెప్పించలేకోపోయింది. బాక్సాఫీసు వద్ద దారుణమైన కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. గ్లోబర్ స్టార్ రేంజ్ మూవీ ఇది కాదనే విమర్శలు కూడా […]
Adivi Sesh’s ‘Dacoit’ Fire Glimpse Out Now: యంగ్ హీరో అడివి శేష్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డెకాయిట్’. అడివి శేష్ నటించిన గుఢాచారి, క్షణం, మేజర్, ఎవరు, చిత్రాలకు కెమెరా మ్యాన్‌గా వర్క్ చేసిన షానీల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. రివేంజ్ లవ్‌స్టోరీ, యాక్షన్ డ్రామాగా బైలింగువల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో మూవీపై మంచి బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా […]
Pawan Kalyan’s OG movie Releasing on September 25th: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక.. పవన్‌ను వెండితెరపై చూసే అవకాశం ఉంటుందా? అనే సందేహించారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నా.. వాటి షూటింగ్ జరుగుతుందా? అనే డైలామా పరిస్థితి వచ్చింది. కానీ, పవన్ మాత్రం డిప్యూటీ సీఎం తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. తనని నమ్మిన దర్శక-నిర్మాతలకు ఎలాంటి నష్టం లేకుండ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. […]
Alia Bhatt Sparks 2nd Pregnancy Rumors: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి తల్లి కాబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బేబీ బంజ్తో కనిపించింది. దీంతో ఆలియా మరోసారి రెండోసారి తల్లికాబోతోందంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. మే 13 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువును బాలీవుడ్ స్టార్స్ పాల్గొని […]
Allu Aravind Press Meet Over Theatres Issue: టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల బంద్ అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. రెండు రోజులు నుంచి ఆ నలుగు, ఆ నలుగురు అంటూ అంటున్నారు. ఆ నలుగురు అంటూ నెగిటివ్ షేడ్స్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను అని స్పష్టం చేశారాయన. కోవిడ్ టైంలోనే ఆ నలుగురు వ్యాపారం […]