Home / movie news
Suhasini Maniratnam Open Up on Her TB Disease:అలనాటి తార, సీనియర్ నటి తన గురించిన ఓ సంచలన విషయం బయటపెట్టింది. ఇటీవల తాను ఓ వ్యాధి బారిన పడ్డానని, బయటికి చెబితే పరువు పొందుతుందని చెప్పలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తల్లి, అతిథి పాత్రలు చేస్తున్న ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు, […]
Seethannapeta Gate Movie Release Release: వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో వై రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతన్నపేట గేట్’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 4న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ సినిమా నిర్మాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో మూవీ టీం […]
Pradeep Ranganathan Collaborate With Mythri Makers: ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఈ పేరు మారుమ్రోగుతుంది. లవ్‌టుడే, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్ మూవీ లేదు. కానీ, ఇక్కడ అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘లవ్‌టుడే’ చిత్రంలో డైరెక్టర్, హీరోగా ఫుల్ సక్సెస్ అయ్యాడు. రీసెంట్గా […]
Rajendra prasad Apologies to David warner: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు కోరారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ చేసిన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటూ అభిమానులను క్షమాపణలు కోరారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన స్టేజ్ మాట్లాడుతూ వార్నర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. “రేయ్ డేవిడ్. వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా. దొంగ ము** కొడకా. నువ్వు […]
Sonu Sood Wife Sonali injured in Car Crash: సినీనటుడు, రియల్ హీరో సోనూ సూద్ భార్య సోనాలీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా సోమవారం అర్ధరాత్రి ఆమె కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. తన సోదరి, మేనల్లుడితో కలిసి ఆమె కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై-నాగ్‌పూర్ హైవే వద్ద వారి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సోనూ సూద్ భార్య సోనాలి, ఆమె మేనల్లుడి త్రీవంగా […]
Pawan Kalyan Mourns His Guru Shihan Hussaini Death: నటుడు, తన మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ గురువు షిహాన్ హుస్సైనీ మరణంపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణవార్త తనని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలాయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. “ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ […]
Anchor Vishnu Priya Approch High Court: యంకర్ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా ఆమె హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన పలువురు సినీ,టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు, యూట్యూబర్లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రానా, విజయ్ దేవరకొండలపై కూడా కేసు ఇందులో హీరో రానా, […]
Amy Jackson and Ed Westwick welcome baby boy: హీరోయిన్ అమీ జాక్సన్ గుడ్‌న్యూస్ చెప్పింది. మరోసారి ఆమె తల్లయ్యినట్టు తెలిపింది. గతేడాది హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ పెళ్లాడిన ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి కూడా మగబిడ్డకు పుట్టినట్టు సోషల్ మీడియాలో వేదికగా ఈ శుభవార్తను అభిమానులు, ఫాలోవర్స్‌తో పంచుకుంది. కాగా 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడినట్టు ప్రకటించింది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటానే సహాజీవనం చేశారు. అప్పుడు […]
Thalapathy Vijay Jana Nayagan Release Date: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’. తెలుగులో జననాయకుడు. ఇది విజయ్ చివరి చిత్రమని టాక్. దీంతో ఈ మూవీ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ 69వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ అతిథి […]
Jaabilamma Neeku Antha Kopama OTT Telugu Release: స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిలవకు ఎల్ మెల్ ఎన్నాడి కోబం’ (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్, కామెడీ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అయితే ఇప్పటికే […]