Home / latest Telangana news
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.
మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
బీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు.
తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకటర్రామిరెడ్డిలను పార్టీ నుంచి ప్రతిపాధించారు. ఈ నెల 9న వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రముఖ నట పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా ఎక్కువ వివాదాల తోనే పూనమ్ కి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. టాలీవుడ్ తోనే తన కేరీర్ ను ప్రారంభించిన నటి పూనమ్ కౌర్.. అటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.
అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే వీధి కుక్కలు ఆకలి వేయడంతోనే బాలుడిపై దాడి చేశాయంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.