Home / latest sports news
Ajinkya Rahane: అజింక్యా రహానే.. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు. తన విధ్వంస ఆటతో చెన్నైకి ఆలవోక విజయాన్ని అందించాడు. కానీ ఐపీఎల్ మినీ వేలంలో కొనడానికి ఏ జట్టు కూడా ముందుకు రాలేదు.
CSK vs MI: ఐపీఎల్ లో ముంబయిని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది ముంబయి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా రోహిత్ సేనకు పేరుంది.
Delhi Capitals: ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ ను ఓటములు వెంటాడుతున్నాయి. ఆ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
CSK vs MI: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మెుదట బ్యాటింగ్ చేయనుంది.
RR vs DC: దిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈసారి గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని దిల్లీ భావిస్తోంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన దిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్కో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన 5 వికెట్ల తేడాతో సునాయసంగా ఆరెంజ్ ఆర్మీని మట్టికరిపించాయి.
SRH vs LSG: లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉత్సాహంతో ఉంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హౌంటైన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘోరంగా ఓటమిపాలైంది.
KKR vs RCB: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023 8వ మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖీ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.