Home / latest sports news
హోమ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ టీం ఘోర పరాభవం చవిచూసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ సారధ్యంలో గత సీజన్ లో ప్లేఆఫ్స్ వరకు చేరిన లక్నో సూపర్ జెయింట్స్.. ఈ సీజన్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఘనంగా ప్రారంభం అయింది. ప్రపంచంలోనే పెద్దదైన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్యలో ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటాయి.
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కోల్‌కతా VS పంజాబ్ టీమ్స్ ఎదురెదురు తలపడుతున్నాయి.
IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఈ వేడుకలు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ వేదికగా మాజీ ఛాంపియన్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.
Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది.
ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.