Home / latest sports news
ఆదివారం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసినవాళ్లకి ‘రింకు సింగ్’పేరు ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.
RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో రెండు గెలిచి.. ఒకటి ఓడిపోయింది.
టీమిండియా క్రికెటర్స్ అలవెన్స్ లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కీలక నిర్ణయాలు తీసుకుంది.
Rinku Singh: రింకూ సింగ్.. క్రికెట్ అభిమానులు మర్చిపోలేని పేరు. గత మ్యాచ్ లో విధ్వంసం సృష్టించి కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఆ మజానే వేరేలెవల్.. చివరి బంతి వరకూ కూడా ఎవరు విన్ అవుతారనేది చెప్పడం కష్టం. ఇక అచ్చం ఇలాగే నిన్న ఏప్రిల్ 9 ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లను చూస్తే అర్ధం అవుతుంది. చివరి వరకు పోరాటి ఓడిన వారు ఒకరైతే.. ఒక్కడే పోరాడి ఓడిన వారు మరొకరు ఉన్నారు.
సింగిల్ హ్యాండ్ మీద శిఖర్ పంజాబ్ జట్టును నడిపించాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో 66 బంతులకు 99 రన్స్ చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. కాగా హైదరాబాద్ జట్టు లక్ష్యం 144 పరుగులు.
ఉప్పల్ లో మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడుస్తుందని వెల్లడించారు.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రింకూ రెచ్చిపోయి ఆడాడు. ఆఖరి ఓవర్లో సిక్స్ ల మోత మోగించి కేకేఆర్ విజయానికి నాంది పలికాడు.
Ajinkya Rahane: అజింక్యా రహానే.. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు. తన విధ్వంస ఆటతో చెన్నైకి ఆలవోక విజయాన్ని అందించాడు. కానీ ఐపీఎల్ మినీ వేలంలో కొనడానికి ఏ జట్టు కూడా ముందుకు రాలేదు.
CSK vs MI: ఐపీఎల్ లో ముంబయిని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది ముంబయి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా రోహిత్ సేనకు పేరుంది.