Home / Latest News
పదోతరగతి, ఐటీఐ విద్యార్ఙత కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంస్థలో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగం దరఖాస్తులు కోరుతోంది.
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. మన దేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. దీంతో ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఉధ్రిక్తత వాతావరణం చోటుచేసుకొనింది.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.
పాములు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపి మింగిసిన ఉదంతాలను అనకొండ లేదా ఇతరత్రా మూవీలోస్ చూసి ఉంటాం కానీ నిజ జీవితంలో అలాంటి ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ తరహాలోనే ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను భారీ కొండచిలువ మింగేసింది.
దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.
డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు
గ్గజ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు సరికొత్త అప్డేట్ ఇచ్చింది. ఇన్ స్టాలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగుతూ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనుంది. రాహుల్ గాంధీ నేడు భాగ్యనగరంలో అడుపెట్టనున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించింది.