Home / Latest News
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. కంచరపాలెం సమీపంలోని రామ్మూర్తి పంతులు పేట గేటు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు మేరకు ఏపీకి వెడుతున్నారు. ఈ నేపధ్యంలో సీఎస్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై పలువురు ప్రతిపక్షనాయకులు, ప్రజాసంఘాలు గుర్తుకు తెస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.
పాకిస్తాన్ దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా గోధుమ కొరతను ఎదుర్కొంటోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గోధుమ పిండి కోసం ప్రజలు ఒకరి నొకరు తీసుకుంటున్న దృశ్యాలు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
Chiranjeevi Pawan kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది కళ్యాణ్ ఇష్టమని.. దాని గురించి తాను ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నారు. పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశారని ప్రశ్నించగా.. రాజకీయంలో విమర్శల గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు కుటుంబం పరంగా ఓ బిడ్డలాంటోడని.. […]
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
Chiranjeevi: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హంగామా చేస్తాయి. ఇక ప్రస్తుత కాలంలో తమ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు చిత్ర బృందం వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఇపుడు చుద్దాం. ఏంటీ ఈ స్థల వివాదం చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాజిక సేవతో పాటు.. […]
100 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియో క్లిప్‌లను రూపొందించినందుకు హర్యానాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అమర్‌పురి లేదా జలేబీ బాబా కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.