Home / Latest News
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేసే పనిలో పడ్డారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, ధర్మాన వారి వారి శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. ఏపీ, తెలంగాణాల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ముందుగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల
మరమ్మతుల కారణంగా రెండు రోజులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.
2019 ఈస్టర్ దాడిని నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధితులకు 310 మిలియన్ రూపాయల పరిహారం చెల్లించాలని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరియు నలుగురు మాజీ ఉన్నతాధికారులను శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.