Home / International News
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది.
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.
Joe Biden: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కుతో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో తెలుగు సంతతి 19 ఏళ్ల యువకుడు కందుల సాయి వర్షిత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య 15 నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులు పాల్గొనేందుకు వచ్చారు. రష్యా దాడులు మొదలైన తర్వాత జెలెన్ స్కీ పర్యటిస్తున్న తొలి ఆసియా దేశం జపాన్.
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Elon Musk: వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు