Home / International News
రష్యా కీలక భవనాలు ఉండే క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది.
దాదాపు 150కి పైగా స్కెచ్‌లతో రూపొందించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌ను ఈసారి మెట్ గాలాలో ముద్దుగుమ్మలు ప్రదర్శించారు.
పాకిస్థాన్‌లో జంట పేలుళ్ళ వ్యవహారం కలకాలం సృష్టించింది. సోమవారం రాత్రి వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) పోలీస్ స్టేషన్ పై జరిగిన ఈ జంట పేలుళ్లలో 13 మంది మరణించారు. సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల..
టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ విమానం నుంచి దాదాపు 5 నుంచి 6 చదరపు అడుగులున్న ఓ కంటైనర్‌ను కిందకు దించారు.
యెమన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని సనాలోని ఓల్డ్ సిటీలో రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. అరేబియా ద్వీప కల్పంలోనే అత్యంత పేద దేశంగా యెమెన్ ఉంది. ఈదుల్ ఫితర్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో
Population:ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో భారత్ ఈ రికార్డు సాధించినట్టు ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్ లో 142.86 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 1950 తర్వాత తొలిసారి(Population) 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా కలిగిన దేశాల […]
హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అనే సంస్థ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి.
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.