Home / BJP
KTR Sensational Comments on BJP & Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖపై తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉందని, ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకు అవమానమని చెప్పారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని అన్నారు. యంగ్ […]
MP DK Aruna appointed as FCI Chair Person of Telangana by Central Govt.: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, […]
MLC Kavitha Letter to KCR: స్వదస్తూరితో కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ సంచలన రేపుతోంది. ఆరు పేజీ లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పులను గురించి ప్రస్తావించారు. లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. 2001 నుంచి మీతో నడిచిన వారికి.. సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు. కేసీఆర్.. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడటం అందరికీ నచ్చిందని కవిత పేర్కొన్నారు. పర్సనల్‌గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం హుందాగా అనిపించిందన్నారు. తెలంగాణ తల్లి, […]
AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగంలో ఎముక విరిగింది. వెంటనే ఆక్కడ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చినట్లు […]
Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పనులను వేదిక నుంచి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి’ […]
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందుకు సంబంధించి నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని టూర్ కోసం సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీస్తున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో ప్రధాని సభ […]
Nitin Gadkari Shocking Comments on Delhi Weather: ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండటంపై కేంద్రమంత్రి నితిక్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. కాలుష్యంలో ఢిల్లీ, ముంబయి రెడ్‌జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల ఆయూష్ 10 ఏళ్లు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మేల్కొని వాహన ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పర్యావరణాన్ని ఖ్యమైన విషయాల్లో […]
PM Modi Serious on Congress party regarding Waqf Act: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసిందన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో […]