Home / BJP
BJP MP Bandi Sanjay Sensational Comments on BRS leader Kavitha: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత డ్రామా వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో చార్ పత్తా ఆట నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల గురించి చర్చ జరగకుండా చిట్ చాట్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. కల్వకుంట్ల సినిమా ప్రొడక్షన్‌కు కాంగ్రెస్ డైరెక్షన్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజీపీకి […]
Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరై.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ. 300 ప్రత్యేక […]
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని తెలిపారు. కాగా కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో […]
Kavitha: కొంతకాలంగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనంటూ ఉంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ జరిగిందని, తాను వద్దని వాదించానని కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తే పార్టీలో చర్చ జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదని కవిత అన్నారు. తాజాగా కేసీఆర్ కు […]
Union Cabinet Meeting Toady : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరుగుతాయని సమాచారం. అలాగే దేశంలో పరిపాలన నిర్ణయాలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు టాక్. ముఖ్యంగా దేశంలో తాజాగా ఉన్న సమస్యలు ఉగ్రవాదం అణచివేత, వాణిజ్యం, […]
Raghunandan Rao said MLC Kavitha Starting a New Political Party: జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టుబోతున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కొంత కాలంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా అర్థమవుతుందని అన్నారు. గతంలో పార్టీని పెట్టి తెలంగాణ అంతటా పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా చేయనున్నారని తెలిపారు. ఇవాళ మెదక్ […]
2 BJP MLA’s Suspended in Karnataka: కర్నాటక బీజేపీలో సంచలన పరిణామం నెలకొంది. పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ రాష్ట్ర అధినాయకత్వం ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో యశ్వంతపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమశేఖర్, యెల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ ఉన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. అధికార కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ లబ్ధి పొందారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగానే కర్నాటక […]
BJP leader inappropriate behavior on Delhi Roads: రాజకీయ నేతలు ఏమైనా చేసేయొచ్చని అనుకుంటారు. ఇప్పటివరకు కొంతమంది నాయకులు హద్దులు దాటి వెళ్లడం చూశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఎవరు చేయలేని పనిచేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తూ వీడియోలకు అడ్డంగా దొరికిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు మీదే ఆ పని కనించాడు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి ఢిల్లీ, ముంబయి […]
PM Modi Gujarat Tour: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఆయన సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా వడోదరలో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మరోవైపు 30వేల మంది మహిళలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు వడోదరలో సిందూర్ సమ్మాన్ యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం […]
PM Modi Meeting with NDA CM’s: ప్రధాని మోదీ ఇవాళ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్ కు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సమావేశంలో రెండు తీర్మానాలను ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ తీర్మానం, దేశంలో […]