Home / క్రీడలు
India beat Bangladesh by 86 runs: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మనోళ్లు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. భారత్ తొలుత నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (74), రింకు సింగ్ (53), హార్దిక్ పాండ్య (32) […]
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బెంబేలెత్తింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్(35) పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27) పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ (12), […]
India vs Bangladesh first t20 match: బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. గ్వాలియర్ వేదికగా మాధవరావ్ సింధియా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత […]
India Vs Pakistan: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత దుబాయ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు శ్రీలంకపై విజయం తర్వాత పాక్ జట్టు రంగంలోకి దిగనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 31 పరుగుల తేడాతో ఓడించి శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఫాతిమా సనా అద్భుత ప్రదర్శన చేసి 10 పరుగులిచ్చి […]
గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా... మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
మే 18 కోసం యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది నాకౌట్ మ్యాచ్‌లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.