Home / క్రీడలు
Sunrisers Hyderabad vs Lucknow Super Giants in IPL 2025: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో అనికేత్ వర్మ(36) […]
IPL 2025 : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ సన్‌రైజర్స్ 9 వికెట్లు నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. అనికిత్ వర్మ 36, నితీశ్ కుమార్ రెడ్డి 32 పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్ మరో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టిన కెప్టెన్ కమిన్స్ సేన మరోసారి పరుగుల విందుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్హెచ్ జట్టు : […]
Sunrisers Hyderabad vs Lucknow Super Giants Match in IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరుజట్ల మధ్య పరుగుల వరద పారనుంది. ఇప్పటికే భీకరమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రికార్డు స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే లక్నో […]
KKR Beat RR in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తన సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ […]
IPL 2025 : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 33 పరుగులు చేశాడు. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి హర్షిత్ తలో రెండు వికెట్లు తీశారు. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో రెండో రౌండ్ మొదలైంది. సెకెండ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ రికార్డులు.. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో […]
Kolkata Knight Riders vs Rajasthan Royals Match 6 IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. గువహటి వేదికగా బర్సాపారా స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 14 విజయాలు సాధించాయి. అయితే ఈ సీజన్లో ఇరు జట్లు ఓటమితో టోర్నీని ప్రారంభించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో […]
Shreyas Iyer Stars as Punjab Kings Defeat Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపొందింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓపెనర్ […]
IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో అదరగొట్టాడు. ప్రియాంక్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2సిక్స్‌లతో రాణించాడు. చివరిలో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 6ఫోర్లు, 2 సిక్స్‌లు మెరుపులతో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి […]