Last Updated:

IPL 2025 : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025 : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025 : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది.

 

 

సన్‌రైజర్స్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్.

 

 

ఆర్ఆర్ జట్టు : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా అర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

ఇవి కూడా చదవండి: