Home / SRH VS RR
IPL 2025 : 287 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పోరాటం సరిపోలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కీలక వికెట్లు తీశారు. దీంతో ఆర్ఆర్ 242/6కే పరిమితమైంది. దీంతో విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయాల బోణీ కొట్టింది. రాజస్థాన్ బ్యాటర్లు శాంసన్ (66), జురెల్ (70) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో సిమర్జీత్, హర్షల్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, జంపా హర్షల్ ఒక్కో వికెట్ తీశారు. […]
IPL 2025 : 2025 సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ టీం అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చెలరేగారు. ఇషాన్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రికార్డు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. హెడ్ (67), నితీష్ (30), క్లాసన్ (34), అభిషేక్ (24) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ […]
IPL 2025 : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. సన్‌రైజర్స్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, […]
SRH Vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 2,700 […]
IPL 2025 Today Two Matches SRH VS RR, MI VS CSK: ఐపీఎల్ 2025లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఇక, ఉప్పల్ స్టేడియంలో […]