Published On:

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జీషీట్!

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జీషీట్!

ED files Charge Sheet Against Rahul Gandhi, Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతలపై ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.