Home / National Herald Case
National Herald case : సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాజాగా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన చట్ట […]
National Herald CASE : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గన్‌పార్క్ నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తంచేశారు. ధర్నాలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]
ED files Charge Sheet Against Rahul Gandhi, Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతలపై ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు […]
National Herald Case : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది. ఢిల్లీ, ముంబయి, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని, వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ప్రకటనలో […]