Home / తాజా వార్తలు
Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ డిసెంబర్ 26న చైనాలో OnePlus Ace 5 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Ace 5, Ace 5 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయి. లాంచ్‌కు ముందు, కంపెనీ తన ఫీచర్లను క్రమంగా వెల్లడిస్తోంది. ఇప్పుడు కొత్త టీజర్లో, ప్రో మోడల్ AnTuTu స్కోర్‌ను కంపెనీ వెల్లడించింది, ఇది ఫోన్ పనితీరు పరంగా ఎలా ఉంటుందో చూపిస్తుంది. దీనితో పాటు మెయిన్ కెమెరా సెన్సార్, […]
Turkey Massive blast 12 killed in explosives factory: టర్కీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కరేసి జిల్లాలో పేలుడు జరిగిందని సమాచారం. ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీలో ఉదయం 8.25 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో […]
Mahindra BE 6: మహీంద్రా ఇటీవల తన ఎలక్ట్రిక్ కారు BE 6ను పరిచయం చేసింది. ఈ కారు రాకతో మార్కెట్లో స్టైలిష్ డిజైన్ చేసిన కార్ల శకం కూడా మొదలైంది. కొత్త BE 6లో అనేక అధునాతన ఫీచర్లు చేర్చారు. ఈ కారు ధర రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు దేశంలోని ఏ కారులోనూ కనిపించని అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Mahindra BE 6 Design And Features మహీంద్రా BE […]
India Women vs West Indies Women 2nd ODI: భారత్, వెస్టిండీస్ ఉమెన్స్ జట్లు మధ్య మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది. భారత్ ఓపెనర్లు స్మృతి మందనా(53, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీకా రావల్(57) పరుగులతో రాణించారు. అయితూ దూకుడుగా ఆడుతున్న స్మృతి మందాన రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి […]
Allu Arjun Bouncer Antony Arrest: అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు రెండున్న గంటల పాటు విచారణ జరిగింది. ఇందులో కీలకమైన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు లేక మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోనిని పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట […]
Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారన చేపట్టగా.. ఇందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు […]
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ ద్వారా సైబర్ మోసం సర్వసాధారణమైపోయింది. ప్రతిరోజూ ఎవరో ఒకరు డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రతి కాలర్ డిజిటల్ అరెస్ట్ మోసాన్ని నివారించడానికి వారికి అవగాహన కల్పించే కాలర్ ట్యూన్‌ను వింటున్నారు. మరోవైపు బెంగళూరులో డిజిటల్ మోసానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కోట్ల రూపాయల మేర మోసం చేశారు. […]
2025 Auto Expo: 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఒక నెలలోపు ప్రారంభం కానుంది. ఈ ఎక్స్పో జనవరి 17 నుండి 22 వరకు జరుగుతుంది. తాజాగా ఈ ఈవెంట్లో పాల్గొనబోయే ద్విచక్ర వాహన కంపెనీల జాబితాను వెల్లడించారు. కొన్ని కంపెనీలు 2025 ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించే తమ భవిష్యత్ మోడల్‌ల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. ఈ కంపెనీల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. TVS నివేదిక ప్రకారం టీవీఎస్ ఈ ఎక్స్‌పోలో ప్రధానంగా […]