Home / తాజా వార్తలు
Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు వి.రామసుబ్రమణియన్ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు […]
Manchu Manoj Complaint on Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మళ్లీ రచ్చ మొదలైంది. తన అన్నయ్య మంచు విష్ణుపై పహడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ మరోసారి ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై ఏడు పేజీల ఫిర్యాదు చేశాడు. ఇందులో వినయ్ అనే వ్యక్తి పేరు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా తన అన్నయ్య మంచు విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉందని పిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా గత కొద్ది […]
Auto 2024: ఈ సంవత్సరం భారతీయ కార్ మార్కెట్లో చాలా కార్లు విడుదలయ్యాయి. బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం లగ్జరీ కార్ల వరకు ఈ సంవత్సరం ప్రవేశించాయి. 2014 సంవత్సరం ఆటో రంగానికి చాలా మంచిదని నిరూపించింది. ఒకవైపు కొత్త మోడళ్లు ప్రవేశించగా, మరోవైపు బలహీనమైన అమ్మకాల కారణంగా కొన్ని కార్లు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ సంవత్సరం ఆటో మార్కెట్‌కి వీడ్కోలు పలికిన కార్ల గురించిన వివరంగా తెలుసుకుందాం. Hyundai Kona EV హ్యుందాయ్ మోటార్ ఇండియా […]
RRR Documentary OTT Release Date Out: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మల్టీస్టారర్లుగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డునే తెచ్చిపెట్టింది. ఇందులో నాటూ నాటూ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అప్పటి తెలుగు ఇండస్ట్రీకి అందని ద్రాక్షల ఉన్న ఆస్కార్‌ని అందించిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. […]
Flipkart TVS iQube Offer: దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ TVS ఎలక్ట్రిక్ స్కూటర్ iQubeపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. 2.2kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను ఇక్కడ నుండి సుమారు రూ. 85,000కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్కూటర్ ధర రూ. 1.03 లక్షలు. #JustForYou ఆఫర్‌తో రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది. కార్ట్ విలువ రూ. 20,000పై రూ. 12,300 తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5,619 తగ్గింపు కూడా […]
Pushpa 2 Makers Helps Sritej Family: సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌లు యలమంచిలి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారితో పాటు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సోమవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. కాగా […]
Mobile Offer: మీరు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్‌లో మీ కోసం గొప్ప డీల్ ఉంది. Motorola Edge 50 Neo ఆన్లైన్ షాపింగ్ సైట్లో చాలా తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంది, కానీ ధర తగ్గింపు కారణంగా ఇప్పుడు దాదాపు రూ. 9 వేల తక్కువ ధరకే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. శక్తివంతమైన ఫీచర్లతో ప్యాక్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ అనేక గొప్ప […]
Erra Cheera – The Beginning Release Date: నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ మూవీ బాలనటి బేబీ సాయి తేజస్వీని కీలక పాత్రలో వస్తున్న చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్’. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదల కావాల్సిన […]
Top 5 Selling Bikes: దేశంలో 100సీసీ నుంచి 350సీసీ ఇంజిన్లతో కూడిన బైక్‌లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రతి నెలా ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ విక్రయాల నివేదికలను విడుదల చేస్తాయి. ఈసారి కూడా బెస్ట్ సెల్లింగ్ బైక్‌ల లిస్ట్ వచ్చేసింది. హీరో మోటోకార్ప్ నుండి బజాజ్ ఆటో వరకు బైక్‌లు ఒకప్పుడు బెస్ట్ సెల్లింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Tata Splendor Plus […]
Samsung Galaxy S25 Series: లక్షలాది మంది సామ్సంగ్ అభిమానులు సరికొత్త Samsung Galaxy S25 సిరీస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణకు త్వరలో ముగియనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల గెలాక్సీ S25 సిరీస్‌కు సంబంధించిన పెద్ద లీక్ వచ్చింది. కొత్త సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉన్న తేదీని పేర్కొన్నారు. ఈ లీక్ నిజమైతే గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈ రోజు నుండి సరిగ్గా ఒక నెల నుండి […]