Jr.NTR Interval Scene RRR: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన RRR సీన్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Jr.NTR Interval Scene RRR: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన RRR సీన్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / తాజా వార్తలు

తాజా వార్తలు

West Bengal Cabinet Expansion: పశ్చిమ బెంగాల్‌ కేబినెట్‌ విస్తరణ దీదీ క్యాబినెట్లో బాబుల్‌ సుప్రియో

West Bengal Cabinet Expansion: పశ్చిమ బెంగాల్‌ కేబినెట్‌ విస్తరణ దీదీ క్యాబినెట్లో బాబుల్‌ సుప్రియో

August 3, 2022

పశ్చిమ బెంగాల్‌ లో కేబినెట్‌ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్‌లో యువరక్తాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కెబినెట్‌ను విస్తరించారు. మాజీ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు అవకాశం కల్పించారు. కేబినెట్‌ మార్పులు చేర్పుల్లో కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పధకంలో నగదు జమ చేసిన సీఎం జగన్

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పధకంలో నగదు జమ చేసిన సీఎం జగన్

August 3, 2022

ఏపీ సీఎం జగన్‌ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

Uma Maheswari: ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

Uma Maheswari: ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

August 3, 2022

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు.

Marredpally Si Vinay Kumar: మారేడుపల్లి ఎస్ఐ పై బ్లేడ్ తో దాడి

Marredpally Si Vinay Kumar: మారేడుపల్లి ఎస్ఐ పై బ్లేడ్ తో దాడి

August 3, 2022

సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు.

Andhra Pradesh: సీడ్స్ కంపెనీలో విషవాయువు లీక్ పై సర్కార్ సీరియస్.. యూనిట్ మూసివేతకు ఆదేశాలు

Andhra Pradesh: సీడ్స్ కంపెనీలో విషవాయువు లీక్ పై సర్కార్ సీరియస్.. యూనిట్ మూసివేతకు ఆదేశాలు

August 3, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన బాధితులు కోలుకుంటున్నారన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు.

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు

August 3, 2022

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

August 3, 2022

సోనియా, రాహుల్‌ గాంధీలను విచారించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు

August 3, 2022

కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్‌ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

Azadi ka amrit mahotsav: తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

Azadi ka amrit mahotsav: తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

August 3, 2022

దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

August 3, 2022

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం పై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

← 1 … 1,511 1,512 1,513 1,514 1,515 … 1,525 →

తాజా వార్తలు

మరిన్ని
  • Pakistan: హనీట్రాప్‌లో పాకిస్థాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు హల్చల్

    May 14, 2025
  • Telangana Welfare Hostel Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి కాస్మోటిక్ ఛార్జీలకు స్మార్ట్ కార్డులు

    May 14, 2025
  • Nothing Phone 3: అరాచకం మామ.. నథింగ్ నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉంటాయంటే..?

    May 14, 2025
  • Vivo V40e 5G Massive Price Cut: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. వివో V40e 5G ధర భారీగా తగ్గింది.. ఇప్పుడు ఎంతో తెలుసా..?

    May 14, 2025
  • UPSC chairman: యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam