Home / తాజా వార్తలు
Srikakulam Sherlock Holmes Review: తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రమణా రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఈ మూవీని క్రిస్మస్ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ గురించి […]
Tata Curvv CNG Launch: భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అనేక కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిని కస్టమర్లు బాగా ఇష్డపడుతున్నారు. కొత్త సంవత్సరం కూడా ఇదే ఊపు కొనసాగనుంది. 2025లో చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. వాటి సిఎన్జీలు ఉన్నాయి. టాటా మోటర్స్ తన సిఎన్జి పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాది కంపెనీ అనేక కొత్త మోడళ్లను ఆవిష్కరించబోతుంది. ఈసారి టాటా ఈ సంవత్సరం […]
Honor Magic 7 RSR Porsche: హానర్ మ్యాజిక్ 7 RSR పోర్స్చే డిజైన్ కంపెనీ మ్యాజిక్ 7 సిరీస్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌గా చైనాలో ప్రారంభించింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ రెండిటినీ సపోర్ట్ చేసే 5,850mAh బ్యాటరీని కలిగి ఉంది. హానర్ మ్యాజిక్ 7 ఆర్ఎస్ఎర్ పోర్స్చే డిజైన్ పోర్షే ప్రసిద్ధ కార్లను ప్రతిబింబిస్తుంది. ఇది 200-మెగాపిక్సెల్ టెలిఫోటో […]
Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 […]
India Women vs West Indies Women 2odi match Harleen Deol century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారత్ భారీ స్కోర్ సాధించింది. వదోదర వేదికగా కోటంబి మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(53), ప్రతీకా రావల్(76) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు కీలక […]
Venkatesh With Balakrishna in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో విక్టరి వెంకటేష్ సందడి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. బాలయ్య, వెంకటేష్‌ల సరదా ముచ్చట్లు, జోష్, ఎనర్జీ షోని నెక్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలయ్య ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా షోలో తమ చిత్రాల గురించి ఫన్నీగా మాట్లాడుకున్నారు. బాలయ్య చిలిపి క్వశ్చ్యన్స్కి వెంకటేష్ సరదా సమాధానాలు […]
Suzuki Swift Sport Final Edition: న్యూ జెన్ స్విఫ్ట్ లాంచ్‌తో మారుతి సుజికి కూడా దేశంలో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి అనేక సార్లు నంబర్ వన్‌గా కూడా మారింది. భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా ఆధిపత్యం చెలాయించింది. సుజుకి స్విఫ్ట్‌కు దేశం వెలుపల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, దాని పాత అంటే మూడవ తరం ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే ఈ వెహికల్ నిలిపివేయమడానికి ముందు సుజుకి […]
AP Fibernet 410 Employees Removed: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్లో కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉద్యోగులను నియమించిన వ్యక్తులను సైతం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో అర్హత లేకుండా ఉద్యోగులను నియామకం చేసినట్లు గుర్తించారు. ఫైబర్ నెట్లో నియమితులైన వారిలో కొంతమంది వైసీపీ […]
Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]