Home / తాజా వార్తలు
Samantha Comments on Rana Daggubati: హీరోయిన్ సమంత రానాపై ఆసక్తి వ్యాఖ్యలు చేసింది. పని విషయంలో ఆయన చూపించే డెడికేషన్‌కి తాను స్ఫూర్తి పొందానంటూ ప్రశంసలు కురిపించింది. రానా కోసం ప్రత్యేకంగా సామ్ పోస్ట్ చేసింది. ఇప్పుడేందుకు రానా కోసం స్పెషల్‌గా పోస్ట్ చేసిందని ఆలోచిస్తున్నారు. నేడు (డిసెంబర్ 14) ఈ దగ్గుబాటి హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ భళ్లాలదేవుడుకి సామ్ స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌తో […]
Allu Arjun Most Expensive Vanity Van: వ్యానిటీ వ్యాన్ పేరు మీరు తరచుగా వినే ఉంటారు, చాలా మంది దీనిని చూసి ఉంటారు. సినిమాల్లో పనిచేసే వాళ్లకు ఈ పేరు బాగా తెలుసు. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యానిటీ వ్యాన్లను రూపొందించారు. వాటి ధర ఎక్కువ నుండి తక్కువ వరకు ఉంటుంది. ప్రస్తుతం అత్యంత ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ఉంది. దీని విలువ రూ.7 కోట్లు. దీని […]
Radhika Apte Blessed With Baby Girl: హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రక్త చరిత్ర, నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఈ మధ్య తెలుగు తెరపై కనుమరుగైంది. బాలీవుడ్లో సినిమాలు, వెబ్ సిరీస్ చేసిది. బోల్స్ సీన్స్‌లోనూ నటించి ప్రశంసుల, విమర్శలు అందుకుంది. అయితే తాజాగా ఈ ‘లెజెండ్’ బ్యూటీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారం రోజులు క్రితం పండంటి బిడ్డకు […]
Best Mobiles Under 10000: రూ.10 వేల బడ్జెట్లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఇప్పుడు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఫోన్లలో ఫీచర్లు కూడా హైరేంజ్లో ఉంటాయి. వీటి లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్స్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Moto G35 […]
Mohan Babu Abscond From Police?: సినీ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పటిషన్ వేశారు. కానీ కోర్టు ఆయన పటిషన్ని కొట్టివేసిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు అందుబాటులోకి లేకుండ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది. […]
Chiranjeevi Wife Surekha Meets Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్‌ని కలిశారు. మేనల్లుడిని పట్టుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. సంధ్య థియేటర్్లో ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రిమాండ్ విధించి చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. ఈ రోజు ఉదయం బైయిల్‌పై బయటకు వచ్చిన బన్నీ చూసేందుకు సినీ ప్రముఖులంతా జుబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు. డైరెక్టర్స్ సుకుమార్, వంశీ […]
Apple MacBook Air M3 Price Drop: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు వరల్డ్ వైడ్‌గా విపరీతమైన డిమాండ్ ఉంది. చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైన ఆపిల్ ప్రొడక్ట్స్ వినియోగించాలని కోరుకుంటారు. ఆపిల్ తన గ్యాడ్జెట్లలో అందించే డిజైన్, ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే మీరు ఆపిల్ ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో శుభవార్త ఉంది. బ్రాండ్ 8GB RAMతో MacBook Air M3 ప్రస్తుతం భారతదేశంలో అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం […]
New Suzuki Swift Crash Test: మారుతి సుజుకి స్విఫ్ట్‌ని దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవలే కొత్త స్విఫ్ట్ లాంచ్ అయింది. ఇది ఇప్పుడు అనేక అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. అంతే కాదు దీని డిజైన్‌లో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ప్రస్తుత 4వ తరం స్విఫ్ట్ భారతదేశంలో ఇంకా క్రాష్ టెస్ట్ చేయలేదు. అయితే, Euro NCAP యూరో-స్పెక్ వేరియంట్‌కి స్విఫ్ట్‌కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అదే సమయంలో […]
Flipkart Super Value Days Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త సేల్ ప్రకటించింది. సూపర్ వాల్యూ డేస్ సేల్‌ని తీసుకొచ్చింది. సేల్ ఈరోజు నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. దీనిలో మీరు మోటరోలా, నథింగ్, సామ్సంగ్ బ్రాండ్ ఫోన్లను బంపర్ డిస్కౌంట్లు, డీల్స్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే ఈ సేల్‌లో ఈ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో […]
Hero Motocorp: హీరో మోటోకార్ప్‌లో ఎంట్రీ లెవల్ బైక్‌ల నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు బైకులు ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని బైకుల అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే హీరోకార్ప్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లో కంపెనీ మూడు బైక్‌లను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు మీరు Hero Xpulse 200T 4V, Xtreme 200S 4V, Passion Xtecలను కొనుగోలు చేయలేరు. […]