Home / తాజా వార్తలు
Congress inconsistent on issue of EVMs, says Omar Abdullah: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆదివారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటూ, ఓడితే ఈవీఎంలను నిందిస్తే జనం ఆమోదించరని వ్యాఖ్యానించారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదేం […]
Central Government Reverse decision to One Nation One Election Bills: ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్‌సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించటంతో ఈసారి ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురాకపోవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం […]
India vs Australia 3rd Test: గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడవ టెస్ట్‌లో ఆసీస్.. భారీ స్కోరు సాధించింది. శనివారం వర్షం కారణంగా 13.1 ఓవర్లకే ఆట ఆగిపోగా, ఆదివారం ఉదయం మళ్లీ మొదలైంది. మొదటి సెషన్ ఆరంభంలో ఆసీస్ కీలక వికెట్లు పడినా… ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లు భారత బౌలర్లను ఓ ఆట అడుకున్నారు. నిలకడగా ఆడుతూ, బంతులను బౌండరీలకు తరలించారు. ఈ […]
Mohan Babu Visists Yashoda Hospital: సినీ నటుడు మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల తన ఇంటిలో జరిగిన వివాదాల నేపథ్యంలో జర్నలిస్ట్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు మండపడ్డాయి. గాయపడిన మీడియా ప్రతినిథికి ఆయన క్షమాపణలు చెప్పాలంటూ భారీ ఎత్తున నిరసనలు చెపట్టారు. ఈ ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో ఇటీవల ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరిన ఆయన […]
Renault Sales: నిస్సాన్, రెనాల్ట్ రెండూ నవంబర్ 2024లో అమ్మకాలలో నెలవారీ (MoM) క్షీణతను నివేదించాయి. అయితే రెనాల్ట్ సంవత్సరానికి (YoY) బలమైన వృద్ధిని కనబరిచింది. అక్టోబర్ 2024 వరకు బంపర్ అమ్మకాలు జరిగాయి. ఇది నిస్సాన్, రెనాల్ట్ మోడల్స్ రెండింటికీ డిమాండ్ మెరుగుపడటానికి దారితీసింది. కానీ, దీని తర్వాత నవంబర్ 2024లో డిమాండ్ తగ్గింది. అదే సమయంలో డిసెంబర్ 2024లో కూడా కొనుగోలు చేయలేదు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు […]
Nayanthara in Prabhas The Raja Saab: ప్రభాస్ హీరో దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది మాత్రం క్లారిటీ లేదు. రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఈ క్రమంలో షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతి. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన […]
Ghaati Movie Release Date: ది క్వీన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఘాటి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. పైగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ అనగానే ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేడీ ఒరియంటెడ్గా వస్తున్న ఈ […]
108MP Camera Phones: మీరు సెల్ఫీలు లేదా రీల్స్‌ను షూట్ చేయడానికి బడ్జెట్ సెగ్మెంట్లో గొప్ప ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడు రూ. 20 వేల లోపు మూడు బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో మీరు 50 మెగాపిక్సెల్‌ల వరకు ఫ్రంట్ కెమెరాను చూస్తారు. విశేషమేమిటంటే ఈ ఫోన్లలో మీరు 108 మెగాపిక్సెల్‌ల వరకు వెనుక కెమెరా సెటప్‌ను కూడా చూడచ్చు. అందులో సామ్సంగ్, ఒప్పో, […]
Allu Arjun With Chiranjeevi: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి అల్లు అర్జున్ స్నేహలు ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుతుంది. కాగా కాసేపటి క్రితం అల్లు అర్జున్ భార్య, పిల్లలతో కలిసి చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసింది. బన్నీతో పాటు ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా వెళ్లారు. అక్కడ కాసేపు ముచ్చటిచుకున్నారు. సంధ్య […]
Jio New Cheapest Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. కస్టమర్లను ఆకర్షించేందుకు, జియో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది. జియో పోర్ట్‌ఫోలియోలో ఇటువంటి అనేక ప్లాన్లు ఉన్నాయి, వాటి ధర తక్కువగా ఉంది కానీ వాటిలో లభించే ప్రయోజనాలు అద్భుతమైనవి. జియో ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం చాలా సంచలనం సృష్టిస్తోంది. మీరు మీ మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేయబోతున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపికగా ఉంటుంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో […]