Home / తాజా వార్తలు
BRS demand on Lagacharla farmers arrest issue in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని తప్పు పడుతున్న బీఆర్ఎస్ చర్చకు పట్టు పడుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకొని వచ్చారు. కాగా, అలాగే పంచాయతీ రాజ్, ఆర్ఓఆర్ సవరణ […]
World Economic Forum reports Women Empowerment: ఈనాటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి సబ్జక్టులకే తమ ఆడపిల్లలను పరిమితం చేసే తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయిలకు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యను అందించేందుకు ముందుకు రావటమూ సంతోషించాల్సిన విషయమే. ఈ సానుకూల పరిణామాలన్నీ మహిళా సాధికారతకు ఉదాహరణలుగా నిలుస్తుంటే.. నానాటికీ పెరిగిపోతున్న మహిళలపై పలు రూపాల్లో కొనసాగుతున్న […]
Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా […]
TTD Tirumala will release Srivari Arjitha Seva Tickets tomorrow: శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి నెలలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం […]
Gukesh to take on Carlsen at Norway Chess: చెస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గెలిచిన గుకేశ్ వచ్చే ఏడాది మరో పోరుకు సిద్ధమవుతున్నాడు. నార్వేలో మే 26 నుంచి జూన్ 6 వరకు జరగబోయే చెస్ టోర్నమెంట్లో గుకేశ్.. దిగ్గజ క్రీడాకారుడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడనున్నాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో వింబుల్డన్ ఆఫ్ చెస్’గా పేరున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్లేయర్లకు […]
Ex MP Anjan Kumar Yadav Demand for Minister position: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలు కాంగ్రెస్‌లో ఉంటూనే ఎంఐఎంకు ఓటేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైనారిటీ నేతలు మండిపడ్డారు. నాకు బెర్త్ ఇవ్వాల్సిందే.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ […]
Affordable Disney+Hotstar Plans: ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫామ్‌లలో Disney+ Hotstar దాని అనేక ప్రోగ్రామ్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంది. కొన్ని టెలికాం ప్లాన్లు డిస్నీ+ హాట్‌స్టార్ OTT (ఓవర్-ది-టాప్ OTT) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. భారతి ఎయిర్టెల్ టెలికాం ఇటీవల డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారుల కోసం చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ టెలికాం ఇటీవల రూ.398 కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ధరతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ […]
Budget Electric Bikes: ప్రభుత్వ సబ్సిడీలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని అనుసరించడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నడూ లేదు. దేశంలో కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారులు పెట్రోల్ బైక్‌లను వదలి ఆర్థిక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నారు. మీరు కూడా రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నట్లయితే ఈ జాబితా మీ కోసం. వీటి గురించి వివరంగా […]
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ షో మంచి ఆదరణ పొందింది. అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ హిట్ అయ్యింది. నిన్నే తెలుగు బిగ్‌బాస్ 8వ సీజన్ పూర్తయ్యింది. ఇక హిందీలో దాదాపు 18 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఏ భాషల్లో అయిన ఈ షోకు ఆయా స్టార్ హీరోలు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్ షో హోస్టింగ్‌కి ఓ స్టార్ హీరో గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన […]
Lava Blaze Duo 5G Launch: లావా తన బ్లేజ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే Lava Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్. ఇది డ్యూయల్ డిస్ప్లేతో పాటు గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఇది 1.58 అంగుళాల సెకండరీ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది, దీనికి కంపెనీ ఇన్‌స్టాస్క్రీన్ […]