Home / తాజా వార్తలు
Chiranjeevi Went Allu Arjun Home: సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో అల్లు అర్జున్‌కి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బన్నీ అరెస్ట్ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాసేపటి క్రితం చిరంజీవి తన […]
KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు. కానీ ఘటనలో […]
iQOO Z10 Turbo: Realme ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme Neo 7ని భారీ 7,000mAh బ్యాటరీతో విడుదల చేసింది. iQOO, OnePlus, Redmi వంటి కంపెనీలు 2025లో 7,000mAh బ్యాటరీలతో స్మార్ట్ఫోన్లను కూడా విడుదల చేయనున్నాయని లీక్స్ ఉన్నాయి. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా కొత్త Weibo పోస్ట్‌లో, 7,000mAh బ్యాటరీని కలిగి ఉన్న రాబోయే iQOO ఫోన్ గురించి ప్రస్తావించారు. ఈ మొబైల్ iQOO Z10 Turbo పేరుతో మార్కెట్లోకి […]
Allu Arjun Arrested in Sandhya Theatre Case: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనను అదుబాటులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఏం లేదని, తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలని ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ పటిషన్ విచారణకు రాలేదు. ఈ క్రమంలో పోలీసులు నివాసంలో బన్నీని అదుపులోకి […]
Toyota Urban Cruiser EV: టయోటా ప్రొడక్షన్-స్పెక్ అర్బన్ క్రూయిజర్ EVని వెల్లడించింది, ఇది జనవరిలో జరిగే 2025 బ్రస్సెల్స్ మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శించనుంది. ఒక సంవత్సరం క్రితం, టయోటా మారుతి EVX ఆధారిత అర్బన్ SUV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. జపనీస్ బ్రాండ్ అర్బన్ క్రూయిజర్ EV తుది ఉత్పత్తి వెర్షన్‌ను ఆవిష్కరించింది. అయితే, ఇది కాన్సెప్ట్ మోడల్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ EV కొంచెం చిన్నది. డిజైన్ కాకుండా, ఇది […]
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పుష్ప ఈ ప్రీమియర్ వేసిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. గతవారం కేసు నమోదు అవ్వగా తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ […]
Year Ender 2024: 2024కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సేల్స్ బ్లాస్ట్ అయ్యాయి. మార్కెట్లోని ప్రతి సెగ్మెంట్లో ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు చౌక నుండి ఖరీదైనవి వరకు కనిపించాయి. కానీ ఎక్కువగా చర్చల్లో నిలిచింది ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు. 2024లో అనేక కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను టెక్ […]
Daaku Maharaj First Single Promo: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. హిట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలైన పోస్టర్స్, ఆడియో గ్లింప్స్ హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి […]
Mohan Babu apologises Media: ప్రముఖ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో జర్నలిస్ట్‌పై దాడి ఘటన పశ్చాత్తాపం చెందుతున్నానన్నారు. తన వల్ల మీడియా ప్రతినిథి గాయపడ్డటంపై చింతిస్తున్నానని, ఈ విషయమై హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానంటూ ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య అస్వస్థతకు గురైన మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల చికిత్స అనంతరం […]
Mechanic Rocky OTT Streaming: విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది. నవంబర్ 14న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీకి రావడంతో సినీ ప్రియులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఏడాది రెండు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ గోదావరి వంటి సినిమాలు చేసిన విశ్వక్ ఇటీవల మెకానిక్ […]