Last Updated:

IT Raids : మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

IT Raids : మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

IT Raids : మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల నేపథ్యంలో పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విడుదలకు ముందు ఈ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.