Home / mythri movie makers
Pushpa 2 Makers Helps Sritej Family: సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌లు యలమంచిలి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారితో పాటు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సోమవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. కాగా […]
Devi Sri Prasad Comments on Pushpa 2 Producers: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ మూవీ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయనకు దేవిశ్రీ కామెంట్స్ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో తనకు తప్పేం కనిపించలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా పుష్ప 2లోని ఐటెం సాంగ్ కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “పుష్ప – 2 “. పుష్ప - పార్ట్ 1.. 2021 లో రిలీజ్ అయ్యి ఊహించని రీతిలో భారీ సక్సెస్ సాధించింది. దాదాపు 350 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి.. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో తగ్గేదే లే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ఒకటి. పదేళ్ళ క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్
“పెళ్లి చూపులు” చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేటి తరానికి తగ్గట్టు లవ్, మ్యారేజ్, జాతకాలు,
Kushi Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మళ్ళీ లవ్ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్టు తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసేలా పవన్ కళ్యాణ్ లోని స్వాగ్ ని మరోసారి సినిమా దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.