Home / సినిమా
Allu Arjun extends financial support of Rs 25 lakhs: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప -2’. ఈ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో ఫ్యాన్ష్ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో లాఠీచార్జ్ చేయడంతో భయంతో […]
Samantha’s Citadel Honey Bunny Bags A Nomination At Critics Choice Awards: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’. రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిరోజు నుంచే ఈ సిరీస్‌కు సూపర్ హిట్ టాక్ రావటంతో ఓటీటీలోనూ నంబర్ 1గా నిలుస్తోంది. మరోవైపు, ఈ సిరీస్ ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ […]
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ […]
Akkineni Nagarjuna Family in Srisailam Mallanna: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. […]
Pushpa 2 box office first day collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ మూవీకి సుకుమార్ దర్వకత్వం వహించగా.. రష్మిక మందన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. భాారీ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే […]
Allu Arjun Gets Emotional Ayaan Letter: పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ రాసిన లేఖను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాదు జీవితంలో అన్నికంటే ఇది అతిపెద్ద విజయం అంటూ తండ్రిగా మురిసిపోయాడు. ఏ లేటర్ ఫ్రం ప్రౌడ్ సన్ అంటూ అయాన్ తన తండ్రి అల్లు అర్జున్‌కి ఓ లేఖ రాశాడు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అంటూ అయాన్ తన చిట్టి చేతులో ఎమోషనల్ […]
Amaran Now Streaming on OTT: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు […]
Pushpa 2 Not Released in Prasad Multiplex: హైదరాబాద్ థియేటర్ పేరు చెప్పమంటే అంతా ప్రసాద్ పల్టీప్లెక్స్ పేరే చెబుతారు. పెద్ద పెద్ద సినిమాలు ప్రీమియర్స్, బెన్ఫిట్ షోలు ఈ థియేటర్లోనే పడుతుంటారు. ఇక ఫస్ట్ షో అంటే ప్రసాద్ ఐమ్యాక్స్ అనే అంటారు. ఏ కొత్త సినిమా రిలీజ్ అయిన నగరవాసులు, రివ్యూవర్స్ అంతా ప్రసాద్ ఐమ్యాక్స్కే తరలివస్తారు. హైదరాబాద్‌లోని థియేటర్లు ఎన్ని ఉన్న ప్రసాద్ ఐమ్యాక్ ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పెద్ద […]
Woman Died in Sandhya Theater: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పుష్ప 2 ప్రీమియర్స్ వేళ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రముఖ థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పుష్ప టీం స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఇవాళ డిసెంబర్ 5న పుష్ప 2 గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే బుధవారం డిసెంబర్ 4న పలు చోట్ల మూవీ ప్రీమియర్స్, బెన్ఫిట్ షోలు పడ్డాయి. అలాగే ఆర్టీసీ క్రాస్ […]
Jabardasth Comedian Ram Prasad Met With Accident: జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. గురువారం షూటింగ్‌కి వెళుతున్న అతడి కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఎప్పటిలాగే గురువారం రాంప్రసాద్ కారులో షూటింగ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ కారు ముందుకు కారును ఢి కొట్టాడు. తన ముందు వెళుతున్న కారు సడెన్ బ్రేక్ వేయడం వల్లే ఈ […]