Home / సినిమా
Sai Kiran and Sravanthi Wedding: నటుడు సాయి కిరణ్ ఓ ఇంటివాడు అయ్యాడు. సీరియల్ నటి స్రవంతిని తాజాగా పెళ్లి చేసుకున్నాడు. సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ వంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ప్రస్తుతం తెలుగు సీరియల్లో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కోయిలమ్మ, గుప్పెడంత […]
Pushp 2: The Rule Hindi Collection: అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు తిరగరాస్తుంది. సునామీ వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా తుఫానులా చెలరేగిపోతుంది. కాగా పుష్ప పార్ట్ వన్‌తో అల్లు అర్జున్ నార్త్ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన స్టైల్, మాస్ ఇమేజ్ అక్కడ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. నార్త్‌లో అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ట్రైలర్ ఈవెంట్‌కి వచ్చని రెస్పాన్స్ […]
Pushpa 2 Tickets Rates Reduced: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దూకూడు మామూలుగా లేదు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం అంతకుమించి రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్స్‌తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లతో విధ్వంసం సృష్టిస్తుంది. మూడు రోజుల్లో రూ. 600పైగా కోట్ల గ్రాస్ రాబట్టిన ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో పుష్ప 2 థియేటర్లో హౌజ్‌ఫుల్ […]
Naga Chaitanya and Sobhita Wedding Photos: నాగ చైతన్య-శోభిత దూళిపాళ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు సమక్షంలో చై-శోభితలు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లయి నాలుగు రోజులు అయ్యింది కానీ ఇంతవరకు పెళ్లి ఫోటోలను ఈ జంట షేర్ చేయలేదు. అయితే తాజాగా ఈ కొత్త జంట పెళ్లి […]
Mohan Babu Tweet Viral: ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి ఆస్తి వివాదాలని, తండ్రికొడుకుల(మోహన్ బాబు- మనోజ్) మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో మనోజ్, మోహన్ బాబుకి మధ్య గొడవ జరిగిందని, తన తండ్రి దాడి చేశాడంటూ మనోజ్ పోలీసులను ఆశ్రయించినట్టు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. కానీ మంచు మోహన్ బాబు పీఆర్ టీం ఈ వార్తలను […]
Manchu Manoj Joins in Hospital Video Viral: హీరో మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరాడు. కాగా ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ రాచకొండ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో మోహన్ బాబు మనోజ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించినట్టు తెలుస్తోంది. వీరిద్దరు పరస్పర ఆరోపణలతో పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]
Allu Arjun Thank to Pawan Kalyan: కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతోకాలంగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ తాము ఒక్కటే అని ఈ రెండు కుటుంబాలు చూపిస్తు వస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం బయటపడింది. పవన్ కళ్యాణ్‌కి కాదని తన స్నేహితులు, వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు అల్లు అర్జున్. అది […]
Pushpa 2 Movie Three Days Collection: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డు బ్రేక్ చేసిన పుష్ప ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్‌ని సైతం బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. అంతా ఊహించినట్టుగానే బాక్సాఫీస వద్ద సునామి వసూళ్లు రాబడుతుంది. మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో పుష్ప 2కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్‌తో […]
Manchu Manoj and Mohan Babu File Police Complaints Against Each Other: మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న విబేధాలు బయటకు వచ్చాయి. తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వార్తలు వస్తున్నాయి. తనపై దాడికి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ సైతం పోలీసులకు […]
Erracheera: బేబి డమరి సమర్పణలో పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం […]