Home / సినిమా వార్తలు
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించింది ఈ షో. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను […]
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
Cinema lovers Day: మల్టి ప్లెక్స్ (multiplex )లో ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు అవుతోంది. కనీసం ఒకరు సినిమాకు వెళ్లినా కనీసం రూ.1000 లు కావడం ఖాయం. ఈ క్రమంలో పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) మూవీ లవర్స్ కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అతి తక్కువ ధరకు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను చూసే ఛాన్స్ కల్సిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినిమా లవర్స్ కోసం జస్ట్ రూ. […]
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు. ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో "ప్రియాంక జవాల్కర్" కూడా ఒకరు.
సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.