Last Updated:

Samantha: వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న మల్లిక అందాలు.. వైరల్ గా సమంత ఫోటోలు

సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.

1 / 8
2 / 8
3 / 8
4 / 8
5 / 8
6 / 8
7 / 8
8 / 8