Home / సినిమా వార్తలు
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
Michael Trailer: యంగ్ హీరో సందీప్ కిషన్ (sundeepkishan)నటిస్లున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. రంజిత్ జైకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ రావడంతో సినిమా ట్రైలర్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. […]
Balakrishna on Ramayanam: నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీర సింహరెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన రామాయణంపై నోరు జారారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీరసింహరెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలకృష్ణ పెట్టింది పేరుగా నిలిచారు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన […]
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టు గానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తనదైన డైలాగ్స్, మేనరిజంతో మొదటి సీజన్ సక్సెస్ చేసిన బాలయ్య.. ఈ సీజన్ ని అంతకు మించిన అనే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం కాలంలో ప్రజల్లో రెండు విషయాలు.. ఎక్కువగా, బలంగా ఉండిపోయాయి. వాటిలో ఒకటి సినిమా అయితే మరొకటి రాజకీయం. ఈ రెండు విషయాల్లో ప్రజలు వారి జీవితాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ "అవతార్ - ది వే ఆఫ్ వాటర్". ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఈ మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే.
Kantara 2 : కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) చిన్న సినిమాగా వచ్చి సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చి ప్రేక్షకులను అలరించింది. రిషబ్ శెట్టి ( Rishab shetty) దర్శకత్వం వహించి నటించగా , హీరోయిన్ సప్తమి గౌడ అలరించింది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది. ప్రేక్షకులే కాఉండా సినీ […]
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ "RRR" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చూసి ముగ్ధుడయ్యారు.దర్శకుడు రాజమౌళి ఎప్పుడైనా హాలీవుడ్లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద