Home / సినిమా వార్తలు
Oscars 95: ఆస్కార్ వేదికగా.. నాటు నాటు సాంగ్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. ఈ వేడుక నాటు నాటు సాంగ్ తో ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు.
All That Breaths:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.
Oscars95:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్( 91) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మధ్యాహ్నం 3:00 గంటలకు వర్లీ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఈ వరుస విషాదలతో సినీ పరిశ్రమ కోలుకోలేని విషాదంలో మునిగిపోతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ ఈరోజు ఉదయాన్నే ఈ లోకాన్ని వీడినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Puli Meka: ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో ‘పులి మేక’ వెబ్ సీరిస్ ను నిర్మించారు. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు.
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబో లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ, అభిషేక్ నామాలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
NTR30: ఎన్టీఆర్ 30వ సినిమా గురించి నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై జోరుగా చర్చ సాగింది. ఆ చర్చకు బ్రేక్ వేస్తూ.. నిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.